VENKAT | Date: Thursday, 13-05-2010, 11:20 PM | Message # 1 |
 Rockstar
Group: Global Moderator
Messages: 302
Status: Offline
| తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లో నటించనున్నట్లు ప్రకటించారు. అంతర్వేదిలో అభిమానులనద్దేశించి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బాలకృష్ణ సినిమా భీష్మ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. భీష్మ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించనున్నారు.
Message edited by VENKAT - Thursday, 13-05-2010, 11:21 PM |
|
| |