VENKAT | Date: Thursday, 13-05-2010, 11:23 PM | Message # 1 |
 Rockstar
Group: Global Moderator
Messages: 302
Status: Offline
| సినీ నటుడు హీరో బాలకృష్ణ గురువారం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బాలకృష్ణ బృందానికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారి చిత్రపటం కుంకుమ ప్రసాదాలను అందజేశారు. 'సింహా' చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుండడంతో బాలకృష్ణ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు
Message edited by VENKAT - Thursday, 13-05-2010, 11:24 PM |
|
| |